ఉల్లి కారం దోశ

Ulli Karam Dosa
కారంగా, రుచిగా ఉండే స్పైసీ ఉల్లి కారం దోశ.
A spicy, tangy, and crispy South Indian breakfast classic.

ఉల్లి కారం దోశ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి. ఉల్లిపాయలు, ఎండుమిర్చి కలిపి చేసిన ఎర్రటి కారం దోశ మీద రాస్తే వచ్చే ఆ రుచి అద్భుతం. చిన్నప్పుడు రోడ్డు పక్కన బండ్ల మీద వేడి వేడి దోశలు తిన్న జ్ఞాపకాలు ఈ వంటకం గుర్తుచేస్తుంది.

Ulli Karam Dosa is a staple in the Rayalaseema region of Andhra Pradesh. The star of the dish is the fiery red chutney made from onions and dried red chilies, spread over a perfectly thin and crispy dosa. It brings back memories of roadside tiffin centers where the aroma of roasting onions fills the air.

తయారి సమయం

15 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

4 Servings
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • దోశ పిండి Dosa Batter 4 cups
  • ఉల్లిపాయలు Onions (Roughly chopped) 2 large
  • ఎండు మిర్చి Dried Red Chilies 10-12
  • చింతపండు Tamarind 1 small piece
  • వెల్లుల్లి Garlic Cloves 4 రెబ్బలు
  • ఉప్పు Salt 1 teaspoon
  • నెయ్యి Ghee 2 tablespoons
  • సన్నగా తరిగిన ఉల్లిపాయలు Finely Chopped Onions 1/2 cup
  • పుట్నాల పొడి Roasted Gram Flour (Pappula Podi) 4 tablespoons
  • నూనె Oil 2 tablespoons

తయారీ విధానం

  1. మిక్సీ జార్‌లో కోసిన ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు మరియు ఉప్పు వేయండి.
    In a blender jar, add the roughly chopped onions, dried red chilies, tamarind, garlic cloves, and salt.
  2. ఎక్కువ నీళ్లు పోయకుండా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే మన ఉల్లి కారం.
    Grind into a smooth paste without adding much water to prepare the Ulli Karam (Onion Chutney).
  3. స్టవ్ మీద దోశ పెనం పెట్టి వేడి చేయండి, పెనం వేడయ్యాక కొద్దిగా నూనె రాయండి.
    Heat a flat cast-iron tawa or non-stick griddle on medium-high heat and grease it lightly with oil.
  4. ఒక గరిటెడు దోశ పిండిని తీసుకుని పెనం మధ్యలో వేసి పల్చగా వృత్తాకారంలో పరచండి.
    Pour a ladleful of dosa batter in the center and spread it in a thin circular motion to form a large crepe.
  5. దోశ అంచుల వెంట మరియు మధ్యలో ఒక టీస్పూన్ నెయ్యి లేదా నూనె వేయండి.
    Drizzle a teaspoon of ghee or oil around the edges and in the center of the dosa.
  6. దోశ పైన మనం తయారుచేసుకున్న ఉల్లి కారం పేస్ట్‌ను ఒక స్పూన్ వేసి దోశ అంతటా సమానంగా రాయండి.
    Spread a generous spoonful of the prepared Ulli Karam paste evenly over the surface of the dosa while it is cooking.
  7. దానిపై కొంచెం పుట్నాల పొడి మరియు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లండి.
    Sprinkle a tablespoon of roasted gram flour (pappula podi) and some finely chopped onions on top for extra texture and flavor.
  8. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి దోశ కింద భాగం ఎర్రగా, కరకరలాడే వరకు వేయించండి.
    Cook until the bottom turns golden brown and crispy on a medium flame.
  9. దోశ కాలిన తర్వాత సగానికి మడిచి వేడి వేడిగా కొబ్బరి పచ్చడితో వడ్డించండి.
    Fold the dosa into a half-moon shape and serve hot with coconut chutney or sambar.

ఉల్లి కారం దోశ

కారంగా, రుచిగా ఉండే స్పైసీ ఉల్లి కారం దోశ.

కావలసిన పదార్ధాలు
  • దోశ పిండి Dosa Batter 4 cups
  • ఉల్లిపాయలు Onions (Roughly chopped) 2 large
  • ఎండు మిర్చి Dried Red Chilies 10-12
  • చింతపండు Tamarind 1 small piece
  • వెల్లుల్లి Garlic Cloves 4 రెబ్బలు
  • ఉప్పు Salt 1 teaspoon
  • నెయ్యి Ghee 2 tablespoons
  • సన్నగా తరిగిన ఉల్లిపాయలు Finely Chopped Onions 1/2 cup
  • పుట్నాల పొడి Roasted Gram Flour (Pappula Podi) 4 tablespoons
  • నూనె Oil 2 tablespoons
తయారి సమయం

15 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

4 Servings
కష్టం

Medium

ఉల్లి కారం దోశ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి. ఉల్లిపాయలు, ఎండుమిర్చి కలిపి చేసిన ఎర్రటి కారం దోశ మీద రాస్తే వచ్చే ఆ రుచి అద్భుతం. చిన్నప్పుడు రోడ్డు పక్కన బండ్ల మీద వేడి వేడి దోశలు తిన్న జ్ఞాపకాలు ఈ వంటకం గుర్తుచేస్తుంది.

తయారి విధానం
  1. మిక్సీ జార్‌లో కోసిన ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు మరియు ఉప్పు వేయండి.
    In a blender jar, add the roughly chopped onions, dried red chilies, tamarind, garlic cloves, and salt.
  2. ఎక్కువ నీళ్లు పోయకుండా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే మన ఉల్లి కారం.
    Grind into a smooth paste without adding much water to prepare the Ulli Karam (Onion Chutney).
  3. స్టవ్ మీద దోశ పెనం పెట్టి వేడి చేయండి, పెనం వేడయ్యాక కొద్దిగా నూనె రాయండి.
    Heat a flat cast-iron tawa or non-stick griddle on medium-high heat and grease it lightly with oil.
  4. ఒక గరిటెడు దోశ పిండిని తీసుకుని పెనం మధ్యలో వేసి పల్చగా వృత్తాకారంలో పరచండి.
    Pour a ladleful of dosa batter in the center and spread it in a thin circular motion to form a large crepe.
  5. దోశ అంచుల వెంట మరియు మధ్యలో ఒక టీస్పూన్ నెయ్యి లేదా నూనె వేయండి.
    Drizzle a teaspoon of ghee or oil around the edges and in the center of the dosa.
  6. దోశ పైన మనం తయారుచేసుకున్న ఉల్లి కారం పేస్ట్‌ను ఒక స్పూన్ వేసి దోశ అంతటా సమానంగా రాయండి.
    Spread a generous spoonful of the prepared Ulli Karam paste evenly over the surface of the dosa while it is cooking.
  7. దానిపై కొంచెం పుట్నాల పొడి మరియు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లండి.
    Sprinkle a tablespoon of roasted gram flour (pappula podi) and some finely chopped onions on top for extra texture and flavor.
  8. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి దోశ కింద భాగం ఎర్రగా, కరకరలాడే వరకు వేయించండి.
    Cook until the bottom turns golden brown and crispy on a medium flame.
  9. దోశ కాలిన తర్వాత సగానికి మడిచి వేడి వేడిగా కొబ్బరి పచ్చడితో వడ్డించండి.
    Fold the dosa into a half-moon shape and serve hot with coconut chutney or sambar.
[real3dflipbook id='1']