పూరి
Poori
గోల్డెన్ మరియు ఫ్లఫీ పూరీలు
Golden and Fluffy Fried Delights
పూరీ భారతదేశమంతటా ఇష్టపడే ఒక సాంప్రదాయ అల్పాహారం. ఇది సాధారణంగా పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలలో అలు కుర్మాతో కలిపి వడ్డిస్తారు. మా ఇంట్లో ఆదివారం ఉదయం పూరీ లేనిదే పూర్తి కాదు.
Poori is a beloved traditional Indian breakfast enjoyed across the country. Usually paired with potato masala or kurma, it is a staple for festivals and special occasions. In my household, Sunday mornings are incomplete without a plate of hot, puffed-up pooris.
తయారి సమయం
20 minutes
20 minutes
వండే సమయం
15 minutes
15 minutes
పరిమాణం
10-12 Poories
10-12 Poories
కష్టం
Medium
Medium
కావలసిన పదార్ధాలు
- గోధుమ పిండి Whole Wheat Flour (Atta) 2 Cups
- బొంబాయి రవ్వ Semolina (Bombay Rava) 1 tablespoon
- ఉప్పు Salt 1/2 teaspoon
- నూనె Oil (for the dough) 1 teaspoon
- నీరు Water 3/4 cup
- నూనె Oil (for deep frying) 2 cups
తయారీ విధానం
-
ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, బొంబాయి రవ్వ మరియు ఉప్పు తీసుకోండి.In a large mixing bowl, combine the whole wheat flour, semolina, and salt.
-
అందులో ఒక టీస్పూన్ నూనె వేసి బాగా కలపండి.Add one teaspoon of oil and mix it well with the dry ingredients.
-
కొద్దికొద్దిగా నీరు పోస్తూ పిండిని గట్టిగా మరియు మృదువుగా కలుపుకోవాలి.Gradually add water and knead it into a firm and smooth dough.
-
పిండిని కనీసం 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచండి.Cover the dough and let it rest for at least 15 minutes.
-
పిండిని చిన్న నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చేసుకోండి.Divide the dough into small lemon-sized balls.
-
చపాతీ పీటపై కొద్దిగా నూనె రాసి, ఉండలను చిన్న వృత్తాకారంలో ఒత్తుకోండి.Apply a little oil to the rolling board and roll each ball into a small, even circle.
-
బాణలిలో నూనె పోసి బాగా వేడి చేయండి.Heat oil for deep frying in a pan over medium-high heat.
-
నూనె వేడెక్కిన తర్వాత జాగ్రత్తగా పూరీని వేసి గరిటెతో మెల్లగా నొక్కండి.Once the oil is hot, carefully slide a poori in and gently press it with a slotted spoon until it puffs up.
-
పూరీ ఉబ్బిన తర్వాత రెండో వైపుకు తిప్పి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.Flip the poori and fry the other side until it turns a light golden brown.
-
వేడి వేడి పూరీలను అలు మసాలాతో వడ్డించండి.Drain the excess oil and serve hot with potato masala.