గుత్తి వంకాయ

Spicy Stuffed Brinjal
ఆంధ్ర స్టైల్ నోరూరించే మసాలా నింపిన వంకాయల కూర!
The ultimate Andhra-style stuffed brinjal curry!

గుత్తి వంకాయ అనేది తెలుగు వారి ఇళ్ళలో అత్యంత ఇష్టమైన వంటకం. ఏదైనా పండుగ వచ్చినా లేదా పెళ్ళి భోజనాలలో అయినా ఈ వంటకం ఉండాల్సిందే. మా అమ్మమ్మ ఈ వంటకాన్ని చాలా ఓపికగా తయారు చేసేవారు, ఆ మసాలా ఘుమఘుమలు ఇల్లంతా నిండిపోయేవి.

Gutti Vankaya is the crown jewel of Andhra cuisine. It is a rich and aromatic stuffed brinjal curry that is almost mandatory at Telugu weddings and festive gatherings. I grew up watching my grandmother patiently roast every spice to perfection, creating a flavor that remains unmatched.

తయారి సమయం

20 minutes
వండే సమయం

30 minutes
పరిమాణం

4 Servings
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • చిన్న వంకాయలు Small Brinjals (Tender and fresh) 1/2 kg
  • పల్లీలు Peanuts (Roasted and deskinned) 1/2 cup
  • ధనియాలు Coriander Seeds 2 teaspoon
  • జీలకర్ర Cumin Seeds 1 teaspoon
  • మెంతులు Fenugreek Seeds 1/2 teaspoon
  • ఎండు మిర్చి Dried Red Chilies 4
  • నువ్వులు Sesame Seeds 1 tablespoon
  • ఎండు కొబ్బరి Dry Coconut (Grated) 1/4 cup
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ Ginger Garlic Paste 1 teaspoon
  • పసుపు Turmeric Powder 1/2 teaspoon
  • కారం Red Chili Powder 2 teaspoon
  • ఉప్పు Salt (Adjust to taste) 1 teaspoon
  • నూనె Oil (Preferably groundnut oil) 3 tablespoon
  • ఆవాలు Mustard Seeds 1 teaspoon
  • చింతపండు గుజ్జు Tamarind Paste 1 tablespoon

తయారీ విధానం

  1. వంకాయలను శుభ్రంగా కడిగి, తొడిమలు ఉంచి, వంకాయను నాలుగు వైపులా గాట్లు పెట్టి ఉప్పు నీటిలో వేయండి.
    Wash the brinjals thoroughly and make a cross-cut (four slits) starting from the base but keeping the stalk intact, then soak them in salt water to prevent browning.
  2. ఒక పాన్ లో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి మరియు నువ్వులను విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోండి.
    In a pan, dry roast peanuts, coriander seeds, cumin seeds, fenugreek seeds, dried red chilies, and sesame seeds separately until aromatic.
  3. వేగించిన పదార్ధాలన్నీ చల్లారాక మిక్సీ జార్ లో వేసి, దాంతో పాటు ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు మరియు చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ లా చేయండి.
    Once cooled, grind the roasted spices along with grated dry coconut, ginger-garlic paste, turmeric, red chili powder, salt, and tamarind paste into a thick, smooth paste using a little water.
  4. ఈ తయారు చేసుకున్న మసాలాను ఉప్పు నీటిలో ఉన్న వంకాయలను బయటకు తీసి, వాటి మధ్యలో గట్టిగా నింపండి.
    Stuff the prepared masala paste generously into the slits of each brinjal.
  5. బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు మరియు కరివేపాకు వేసి చిటపటలాడించండి.
    Heat oil in a heavy-bottomed pan and add mustard seeds and curry leaves for tempering.
  6. మసాలా నింపిన వంకాయలను జాగ్రత్తగా నూనెలో వేసి, మూత పెట్టి మధ్యస్థ మంట మీద 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి.
    Carefully place the stuffed brinjals in the pan, cover with a lid, and cook on medium flame for about 10 minutes, letting them soften.
  7. మధ్య మధ్యలో వంకాయలను తిరగేస్తూ ఉండండి. వంకాయలు మెత్తబడిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ ను కూడా వేయండి.
    Turn the brinjals occasionally for even cooking. Once they are halfway cooked, add the remaining masala paste.
  8. నూనె పైకి తేలే వరకు సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
    Simmer the curry on low-medium heat for another 10 to 15 minutes until the brinjals are tender and the oil starts to separate from the gravy.

గుత్తి వంకాయ

ఆంధ్ర స్టైల్ నోరూరించే మసాలా నింపిన వంకాయల కూర!

కావలసిన పదార్ధాలు
  • చిన్న వంకాయలు Small Brinjals (Tender and fresh) 1/2 kg
  • పల్లీలు Peanuts (Roasted and deskinned) 1/2 cup
  • ధనియాలు Coriander Seeds 2 teaspoon
  • జీలకర్ర Cumin Seeds 1 teaspoon
  • మెంతులు Fenugreek Seeds 1/2 teaspoon
  • ఎండు మిర్చి Dried Red Chilies 4
  • నువ్వులు Sesame Seeds 1 tablespoon
  • ఎండు కొబ్బరి Dry Coconut (Grated) 1/4 cup
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ Ginger Garlic Paste 1 teaspoon
  • పసుపు Turmeric Powder 1/2 teaspoon
  • కారం Red Chili Powder 2 teaspoon
  • ఉప్పు Salt (Adjust to taste) 1 teaspoon
  • నూనె Oil (Preferably groundnut oil) 3 tablespoon
  • ఆవాలు Mustard Seeds 1 teaspoon
  • చింతపండు గుజ్జు Tamarind Paste 1 tablespoon
తయారి సమయం

20 minutes
వండే సమయం

30 minutes
పరిమాణం

4 Servings
కష్టం

Medium

గుత్తి వంకాయ అనేది తెలుగు వారి ఇళ్ళలో అత్యంత ఇష్టమైన వంటకం. ఏదైనా పండుగ వచ్చినా లేదా పెళ్ళి భోజనాలలో అయినా ఈ వంటకం ఉండాల్సిందే. మా అమ్మమ్మ ఈ వంటకాన్ని చాలా ఓపికగా తయారు చేసేవారు, ఆ మసాలా ఘుమఘుమలు ఇల్లంతా నిండిపోయేవి.

తయారి విధానం
  1. వంకాయలను శుభ్రంగా కడిగి, తొడిమలు ఉంచి, వంకాయను నాలుగు వైపులా గాట్లు పెట్టి ఉప్పు నీటిలో వేయండి.
    Wash the brinjals thoroughly and make a cross-cut (four slits) starting from the base but keeping the stalk intact, then soak them in salt water to prevent browning.
  2. ఒక పాన్ లో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి మరియు నువ్వులను విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోండి.
    In a pan, dry roast peanuts, coriander seeds, cumin seeds, fenugreek seeds, dried red chilies, and sesame seeds separately until aromatic.
  3. వేగించిన పదార్ధాలన్నీ చల్లారాక మిక్సీ జార్ లో వేసి, దాంతో పాటు ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు మరియు చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ లా చేయండి.
    Once cooled, grind the roasted spices along with grated dry coconut, ginger-garlic paste, turmeric, red chili powder, salt, and tamarind paste into a thick, smooth paste using a little water.
  4. ఈ తయారు చేసుకున్న మసాలాను ఉప్పు నీటిలో ఉన్న వంకాయలను బయటకు తీసి, వాటి మధ్యలో గట్టిగా నింపండి.
    Stuff the prepared masala paste generously into the slits of each brinjal.
  5. బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు మరియు కరివేపాకు వేసి చిటపటలాడించండి.
    Heat oil in a heavy-bottomed pan and add mustard seeds and curry leaves for tempering.
  6. మసాలా నింపిన వంకాయలను జాగ్రత్తగా నూనెలో వేసి, మూత పెట్టి మధ్యస్థ మంట మీద 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి.
    Carefully place the stuffed brinjals in the pan, cover with a lid, and cook on medium flame for about 10 minutes, letting them soften.
  7. మధ్య మధ్యలో వంకాయలను తిరగేస్తూ ఉండండి. వంకాయలు మెత్తబడిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ ను కూడా వేయండి.
    Turn the brinjals occasionally for even cooking. Once they are halfway cooked, add the remaining masala paste.
  8. నూనె పైకి తేలే వరకు సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
    Simmer the curry on low-medium heat for another 10 to 15 minutes until the brinjals are tender and the oil starts to separate from the gravy.
[real3dflipbook id='1']