అల్లు అరవింద్ పై పవన్ ప్రతీకారం !
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల గురించి ముందు నుంచీ చిత్ర నిర్మాతలు క్లారిటీ మెయింటెయిన్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సినిమా విడుదల అంటేనే.. మిగతా హీరోలందరూ తమ సినిమాలను కాస్త ముందుకో వెనక్కో జరుపుకొనే పరిస్థితి ఉంది. అందుకే.. ఆ సినిమాను ఆధారంగా చేసుకుని తమ చిత్రాల విడుదల తేదీలను ఖరారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వివాదం తెగేవరకూ పవన్ సినిమా ఆగుతుందని ఆ చిత్ర నిర్మాతలు…