చిన్న సినిమాలకు ఇక అమెజాన్ దూరం
ఓటీటీ వేదికలు వచ్చిన తర్వాత చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు కొత్త కంటెంట్ ను ధైర్యంగా తెరకెక్కించగలుగుతున్నారు. గతంలో వాటిని కొనేవారు లేకపోవడంతో నిర్మాతకు నష్టమే మిగిలేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఓటీటీ వేదికలకు విక్రయిస్తే కనీసం పెట్టిన పెట్టుబడైనా వెనక్కి రాబట్టుకోగలుగుతున్నారు. ముఖ్యంగా అమెజాన్ ఓటీటీ వారికి అండగా నిలిచింది. అమెజాన్ లో వ్యూస్ ఆధారంగా రెవెన్యూ షేరింగ్ విధానంలో అప్ లోడ్ చేసేవారు. ఈ తరహాలోనే చాలామంది నిర్మాతలు ఏదోలా గట్టెక్కుతూ వచ్చారు….