టీవీ, ఓటీటీలలో వెలుగునీడల దోబూచులాట
కోవిడ్ భయాల మధ్యనే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సమయంలో మొదలైన 2021 వ సంవత్సరం టీవీ, ఓటీటీ రంగాలలో అనేక వివాదాలను చవిచూసింది. ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు ఊహించిన దానికంటే వేగంగానే ప్రకటనల ఆదాయం పెరగడం ఒక కోణమైతే, ఓటీటీ మోజులో లీనియర్ చానల్స్ కు ఆదరణ తగ్గుతూ రావడం ఒక చేదు నిజం. టీవీ పరిశ్రమ భవిష్యత్తును నిర్దేశించడానికి నియంత్రణ సంస్థ ట్రాయ్ చేస్తున్న ప్రయత్నాలు పదే పదే కోర్టుకెక్కడం, అమలులో అయోమయ వాతావరణం నెలకొనడం…