ఆప్ తెలంగాణ చీఫ్ గా కోదండరామ్?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఢిల్లీ తర్వాత పంజాబ్ లో అధికారం చేపట్టిన జోష్ తో ఆప్ మరికొన్ని రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. అందులో తెలంగాణ కూడా ఉంది. ఇందు కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలో ఆప్ పాదయాత్రలు చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో బిగ్ పర్సనాలిటీకి గాలం వేశారు. ఆప్‌లో టీజేఎస్ విలీనం కాబోతోందనే చర్చ జరుగుతోంది. ఇటీవలే తెలంగాణ జ నసమితి నేతలు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. ఆప్…