అమ్మ ప్రేమ అనిర్వచనీయం – సండే స్పెషల్ కహానీ
‘‘పేపర్లో.. టీవీల్లో ప్రకటన కూడా ఇచ్చాం!ఇంతవరకూ స్పందన లేదు.ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా !’’అంటూ రోహిణీ వాళ్లమ్మను పట్టుకొని కన్నీరుమున్నీరైంది.ఆమె భర్త రమేష్‌కు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.తన కిడ్నీ ఇస్తానంటే పనికి రాదని డాక్టరు చెప్పాడు.పిల్లలకు కన్నీళ్లు కనపడకుండా పైట చెంగుతో తుడుచుకుంటూ రోదిస్తోంది. రమేష్, రోహిణీ దంపతులకు ఇద్దరు పిల్లలు.బెజవాడకు పాతిక కిలోమీటర్ల దూరానున్న ఓ పల్లెటూరు వాళ్లది.రమేష్‌కు ఇద్దరు అన్నదమ్ములు.ఎవరి కాపురాలు వాళ్లవే.రమేష్ తల్లితోపాటు ఉంటున్నాడు.పిల్లల చదువుల కోసమంటూ…